BREAKING
సీనియర్ టీడీపీ నాయకుడు ఓబుళపతికి నేతల ఘన నివాళి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ గ్రామ అభివృద్ధే నా ధ్యేయం, బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలి -శక్తి టీం కాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు బంగారు గాజులు విరాళం మృతదేహాన్ని మోసి మానవత్వం చాటిన కానిస్టేబుల్...... నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య. కానిస్టేబుల్ కు పలువురి ప్రశంసలు..... పండుగకు ఊరెళ్తున్నారా.. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి: మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి హెచ్చరిక ఆస్ట్రేలియా వైన్ రంగంలో వ్యవస్థాపక 'ఓట్లీ' కుటుంబానికే తిరిగి రోజ్‌మౌంట్ బ్రాండ్ విక్రయం బెజ్జూర్ లో భవనం లేక అరకొర వసతులతో ఆసుపత్రి - నూతన భవనం కోసం ప్రజావాణిలో అర్జీ జర్మనీ కొత్త కార్మిక మంత్రిగా అలెగ్జాండర్ ష్వైట్జర్ ఎంపిక నంద్యాలలో అత్యాధునిక ‘శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మహేశ్వరం గ్రామ మంచినీటి ట్యాంకుల స్థలంపై సమగ్ర విచారణ జరపాలి ఇథియోపియాలో మొట్టమొదటి స్వర్ణ శుద్ధి కర్మాగారం ప్రారంభం అమెరికాలో పునరుత్పాదక ఇంధన వెంచర్‌ను విస్తరించిన 'టోటల్ ఎనర్జీస్' ఏఐ టెక్నాలజీ వృద్ధికి మెమరీ కొరత కాదు..మూలధనమే ప్రధాన అడ్డంకి మర్పల్లి మండలంలో 48 రీఛార్జ్ బోర్‌వెల్ నిర్మాణాలకు మంజూరు

త్రిపుర సుందరీదేవి దర్శనానికి భక్తుల వెల్లువ

Select Suryaa Now
త్రిపుర సుందరీదేవి దర్శనానికి భక్తుల వెల్లువ

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకృతమైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్టోబర్ 11న ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సందర్భంగా ఉదయం 10 గంటల సమయానికి మొత్తం 17,576 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్ని క్యూలైన్లలోనూ భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రతి భక్తునికి సంతృప్తికర దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దివ్యాంగులు, వయోవృద్ధుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచారు.