BREAKING
ఓటర్ల జాబితా సవరణ లో సాధారణ పొరపాట్లు అశ్వారావుపాలెంలో నూతన పార్క్ ప్రారంభం.. మండలి వెంకట కృష్ణారావు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం అభివృద్ధి మా ధ్యేయం… ప్రజా సంక్షేమం మా లక్ష్యం! బాల్య వివాహాలపై అవగాహన హైడ్రా (HYDRAA) పేరిట వసూళ్లు: ప్రజలకు కమిషనర్ హెచ్చరిక సీనియర్ టీడీపీ నాయకుడు ఓబుళపతికి నేతల ఘన నివాళి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ గ్రామ అభివృద్ధే నా ధ్యేయం, బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలి -శక్తి టీం కాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు బంగారు గాజులు విరాళం మృతదేహాన్ని మోసి మానవత్వం చాటిన కానిస్టేబుల్...... నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య. కానిస్టేబుల్ కు పలువురి ప్రశంసలు..... పండుగకు ఊరెళ్తున్నారా.. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి: మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి హెచ్చరిక ఆస్ట్రేలియా వైన్ రంగంలో వ్యవస్థాపక 'ఓట్లీ' కుటుంబానికే తిరిగి రోజ్‌మౌంట్ బ్రాండ్ విక్రయం బెజ్జూర్ లో భవనం లేక అరకొర వసతులతో ఆసుపత్రి - నూతన భవనం కోసం ప్రజావాణిలో అర్జీ జర్మనీ కొత్త కార్మిక మంత్రిగా అలెగ్జాండర్ ష్వైట్జర్ ఎంపిక నంద్యాలలో అత్యాధునిక ‘శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

దేశాన్ని అస్థిర పరిచే కుట్రలను భగ్నం చేయలి . కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి ధర్నా

Select Suryaa Now
దేశాన్ని అస్థిర పరిచే కుట్రలను భగ్నం చేయలి .  కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి ధర్నా

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :   కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాక్రోచులు దేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు.  రాజ్యాంగ సంస్థలను టార్గెట్ చేసి అల్లర్లు సృష్టించి లబ్ధి పొందాలనే కు ట్రాలను కఠిన వైఖరితో అణచివేయాలని బిజెపి నేతలు ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా మిడతల రమేష్. బైరి శ్రీనివాసులు మాట్లాడుతూ  దేశ ప్రధాని మోడీని రాజకీయాలకు సంబంధం లేని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతును ఈ దేశంలో విలన్ లుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రేలాపన చేస్తున్నారు.
 రాహుల్ గాంధీ వ్యాఖ్యలు క్షమర్హం కాదు ..  చనిపోయిన వారి ఓట్లు డబ్బులు ఎంట్రీ ఓట్లు. బంగ్లాదేశీయులు ఓట్లు ఇతర దేశాల ఓట్లు ఉన్నవాటి ని ఎలక్షన్ కమిషన్ తొలగించింది.  ఆ ఓట్ల వల్లనే ఓడిపోయామని రాహుల్ గాంధీ నానా యాగి చేస్తున్నారు. త్రిపుర లో జరిగిన5000 గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ కు 14 పంచాయతీలు మాత్రమే వచ్చినవి.  దేశంలో అల్లాల ద్వారా నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి పరిస్థితులు భారత్లో తెచ్చేందుకు కాంగ్రెస్ కమ్యూనిస్టు లు చేస్తున్న అస్థిర ప్రయత్నాలను కఠినంగా అణిచివేయాలని బిజెపి నేతలు ధర్నా చేశారు.  ఈ కార్యక్రమంలో రాజేశ్వరమ్మ బైరీ శ్రీనివాసులు. నరాల సుబ్బారెడ్డి సృజన. మురగా నరేష్ .పద్మావతి టి శ్రీనివాసులు చిట్టిబాబు. రాములు. నారాయణ రఘురామయ్య. అభిజిత్ జైన్. మారం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.