BREAKING
క్విస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ పోటీలు పల్లె పండుగ–3.0లో భాగంగా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. వికారాబాద్ జిల్లాలో లా & ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ పర్యటన, పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనుల పరిశీలన అనంతలక్ష్మీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు పొలం వద్ద ఘర్షణలో వ్యక్తి మృతి రైల్వే పనులపై రాజీ లేదు -ఏలూరు రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి -- టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చింతమనేని నాబార్డ్ అధ్వర్యంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గన్నవరంలో ఘనంగా మహబూబ్‌ సుభాని గ్యారమీ పండుగ వేడుకలు. క్రీడలకు డైమండ్స్ లయన్స్ ప్రోత్సాహం.. మూడు గ్రామాలను కలిపే నక్షబాటపై కబ్జా ఆరోపణలు.. ప్రజా రహదారిపై ప్రహరీ గోడ నిర్మాణం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కోకైన్ పట్టివేత అడవి పందిని వేటాడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు విద్యకు పెట్టే ఖర్చు.. సమాజాభివృద్ధికే విద్యార్థులను వేధిస్తున్న కాలేజీ యాజమాన్యాలు ఫస్ట్‌ ఇయర్‌ పూర్తయినా.. సెకండ్‌ ఇయర్‌ అడ్మిషన్లు ఇవ్వడం లేదు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజుల వసూళ్లు ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి: బీసీ నేత, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

తిరుపతి టు వారణాశి బైక్‌ ర్యాలీ

Select Suryaa Now
తిరుపతి టు వారణాశి బైక్‌ ర్యాలీ

గూడూరు, మేజర్‌న్యూస్‌  :  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసిన సందర్భంగా తిరుపతి నుంచి వారణాశికి బైక్‌ ర్యాలీని 16వ నంబర్‌ జాతీయ రహదారిపై తెలుగు యువయ సాదర స్వాగతం పలికారు. బుధవారం రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ల నుండి 25 మంది బైక్ రైడర్లు చేపట్టిన బైక్ రైడ్ తిరుపతి నుండి వారణాసికు బయలుదేరిన సందర్భంగా గూడూరు మీదుగా వెళుతున్న సందర్భంగా శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ సూచనల మేరకు హైవే నందు స్వాగతం పలికి వారి ప్రయాణానికి కావలసిన సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం యువత అధ్యక్షులు మువ్వా చరణ్, పార్టీ కార్యాలయం ఇంచార్జ్ పరిమళ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.