BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

తెలుగుదేశం పార్టీలో చేరిన అలసాపురం గ్రామస్తులు:

Select Suryaa Now
తెలుగుదేశం పార్టీలో చేరిన  అలసాపురం గ్రామస్తులు:

పుంగనూరు  :

పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నెక్కుంది పంచాయతీ పెద్ద అలసాపురం చిన్న అలసాపురం గ్రామస్తులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు మార్కెట్ కమిటీ చైర్మన్ శమిపతి యాదవ్, నాయకులు మురళిధర్ నాయుడు, సోమల సురేష్, అసూరి బాలాజీ, యదు శేఖర్ నాయుడు, సుహేల్ బాషా, చిన్నా రాయల్, రాజారెడ్డి  పాల్గొన్నారు.

రెడ్డి గౌని రెడ్డప్ప సూర్య రిపోర్టర్ పుంగనూరు