BREAKING
అనకాపల్లిలో రెచ్చిపోతున్న భూ రాబందులు. క్లౌడ్ సెక్యూరిటీ టెక్నాలజీపై పేటెంట్ ఉల్లంఘన...అమెజాన్‌పై ఎంఐటి దావా ముసిరాం సచివాలయం లో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం: డా" దీపికా: రాజాం లో అంతర్జాతీయ కూచిపూడి కళాకారుల ప్రదర్శన రావులపాలెంలో అత్యాధునిక కిడ్నీ కేర్ వైద్యం: 'రికవర్ హాస్పిటల్' నూతన విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు. యూరోపియన్ యూనియన్ నిబంధనలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచుతామన్న ఎక్స్‌పెంగ్ పశుగ్రాస సాగుకు రైతులకు ఎకరానికి రూ.69 వేల ఆర్థిక సహాయం తగ్గిపోయిన ఫ్యాషన్ అండ్ లెదర్ విభాగాదాయం వైద్యం వికటించి బాలిక మృతి? ప్రైవేట్ సంస్థగా గెట్టి ఇమేజెస్...పునర్నిర్మాణ ఒప్పందం తర్వాత కీలక నిర్ణయం ట్రంప్‌తో రక్షణ ఒప్పందానికి గ్రీన్‌లాండ్ ఎంపీల మొగ్గు లంకెలపాలెం -పరవాడ రోడ్లు నిర్మాణం వెంటనే చేయాలి. కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు నాయనమ్మ హత్య కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కాంగ్రెస్‌లో పట్టు నిలుపుకునేందుకు ఎలాన్ మస్క్ $366 మిలియన్ల వ్యయం వాషింగ్టన్ డిసి గోల్ఫ్ కోర్సులో వందలాది చెట్ల నరికివేత...ట్రంప్ యంత్రాంగంపై ఫెడరల్ జడ్జి తీవ్ర ఆగ్రహం

టీచర్స్ ఓటు పొందుటకు దరఖాస్తు చేసుకోవాలి

Select Suryaa Now
టీచర్స్ ఓటు పొందుటకు దరఖాస్తు చేసుకోవాలి

వేలేరుపాడు, సూర్య న్యూస్ : ఫారం 19 దరఖాస్తు ద్వారా టీచర్స్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కొరకు అర్హులైన ఓటర్లు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్,ఎంపిడిఓ శ్రీహరి తెలిపారు.సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ వచ్చే నెల 6వ తేదీ వరకు కొత్త ఓటరు తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ ఓటు కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.పాత ఓటరు లిస్టులో నమోదు అయిన ఓటర్లు,1 నవంబర్ నాటికి అర్హత కలిగిన ఉపాధ్యాయులు,లెక్చరర్లు కొత్తగా ఓటుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.