BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ఓడిన యుద్ధమే చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తెల్లం బాలరాజు

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో  గెలిచిన ఓడిన  యుద్ధమే చేయాలని  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  సమన్వయకర్త  తెల్లం బాలరాజు

బుట్టాయిగూడెం: మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో  గెలిచిన ఓడిన  యుద్ధమే చేయాలని  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  సమన్వయకర్త  తెల్లం బాలరాజు తెలిపారు. సర్పంచ్ లు ఎంపీటీసీలు  ఆత్మీయ సమావేశాన్ని బుట్టాయిగూడెం లోని పార్టీ కార్యాలయంలో   బుధవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ  మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ధైర్యంగా ఎదుర్కోలేక గొడ్డలి పార్టీ అంటు ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  నయవంచనకు మారుపేరు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అని  మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశ పాలనలో  మనం ఉన్నామని  చెప్పారు. ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు జెట్టి గురునాథరావు, మండల అధ్యక్షులు అల్లూరి రత్నాజీ, ఆరేటి సత్యనారాయణ, గుగులోతు మోహనరావు, యాండ్ర రవి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

 

 మధు( నాని) బుట్టాయిగూడెం.