BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

స్థానిక ఎన్నికల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ అంకమ్మ

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ అంకమ్మ

 

  వెంకటాచలం మేజర్ న్యూస్                రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్ హోల్డర్లు, ట్రబుల్ మెంబర్లు, గత ఎన్నికల కేసుల్లో నిందితులను గుర్తించి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ విజయ్ ఎదుట హాజరుపరుస్తున్నట్లు వెంకటాచలం సీఐ కె. అంకమ్మ తెలిపారు.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ఘర్షణలకు దిగినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 లక్షల వరకు బైండోవర్ మొత్తానికి సంబంధించిన చర్యలు లేదా జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. పాత నేరచరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంటుందని, ఎక్కడైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.