BREAKING
జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం : శాంతియుతంగా నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత : అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి ఒంగోలు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు న్యుమోనియా నివారణకు ఎస్ ఎ ఎ ఎన్ ఎస్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం.............జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్. *కార్తీకమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మధిర డిపో నుంచి ప్రత్యేక బస్సులు* మౌలిక వసతుల కల్పనతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారిన తిరుమల టీ స్టాల్ జానపాడు రోడ్డులో రోడ్డుపైనే వాహనాలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో గల తిరుమల టీ స్టాల్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. రాత్రి సమయంలో ఈ టీ స్టాల్ వద్ద వచ్చే వినియోగదారులు ఫీజులు చెల్లించాలని వేధింపులు పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది.. ‘ఈఎన్ఈ రిపీట్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ విశేషాలు! రాష్ట్రంలో రెండో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కియా ఒప్పందం : రూ.18,811 వేల కోట్ల పెట్టుబడి, మరో 12 వేల మందికి ఉద్యోగావకాశాలు భోగాపురం ఎంపీపీ పీఠంపై మళ్లీ ఉత్కంఠ! అయ్యప్ప దీక్ష పవిత్రమైనది లిటిల్ హార్ట్స్ కంటే పెద్ద విజయం సాధించాలి.. ‘DNK’ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరో శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలి :మున్సిపల్ కమీషనర్ మార్కాపురం జిల్లాలో నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం

సూదివారిపాలెంలో నేత్రదానం

Select Suryaa Now
సూదివారిపాలెంలో నేత్రదానం

ఇంకొల్లు,  మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలం సూదివారిపాలెంలో నేత్రదానం జరిగింది. గ్రామానికి చెందిన కొల్లా వెంకటేశ్వర్లు (88) మృతి చెందగా కుటుంబ సభ్యులు నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇంకొల్లు రోటరీ అవయవదాన కమిటీకి సమాచారం అందించారు. రోటరీ అవయవదాన కమిటీ ప్రతినిధులు సోమేపల్లి రామ్మోహన్‌రావు, జెట్టి వెంకటేశ్వర్లు ప్రతినిధులు గుంటూరు శంకర కంటి వైద్యులకు సమాచారం అందించటంతో వైద్యులు సూదివారిపాలెంకు వచ్చి దాత కార్నియాలను సేకరించారు. నేత్రదానం చేసినందుకు దాత కుటుంబ సభ్యులు భార్య మాధురి, కుమారుడు లక్ష్మీనారాయణ, కోడలు శివలీల, మనుమడు కొల్లా మధుబాబు, ప్రతిభ, కుమార్తె జాగర్లమూడి శిరీష, అల్లుడు శివరాం ప్రసాద్ లను క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు ఆలవల రాఘవరెడ్డి, గోరంట్ల నాగేశ్వరరావు, మోపిదేవి కిషోర్ లు కృతజ్ఞతలు తెలిపారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.