సింగరకొండ ఈవోగా చంద్రశేఖర రావు బాధ్యతల స్వీకరణ.
సింగరకొండ ఈవోగా చంద్రశేఖర రావు బాధ్యతల స్వీకరణ.
సూర్య అద్దంకి.
అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఈవోగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ ఈవో చంద్రశేఖర రావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు ఆయన సోమవారం ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వాహక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.