BREAKING
23 నుంచి 'అఖిలభారత డ్వాక్రా బజార్ (సరస్)... *డీఆర్డీఏ పిడి శ్రీనివాస పాణి... అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి కాంగ్రెస్‌ శ్రేణులకు ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ పిలుపు కళ్యాణదుర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా బోయ బాదెమ్మ నామినేషన్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతాం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చిక్కపేట దుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు. ఎంపీడీవో ఉషారాణి. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జగన్నాథవలస గ్రామంలో భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి కుంకుమ పూజలు, భారీగా అన్నదాన కార్యక్రమం అనుపమ నగర్ కమ్యూనిటీ హాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ఇంకొల్లు మండలంలో ఎం.పి.టి.సి వారీగా ఓటర్ల వివరాలు మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ.. రాజాం గాంధీనగర్లో భారీ అన్నసమారాధన లింగారెడ్డిగూడ గ్రామంలో దసరా వెలుగులు.... పరిశుభ్రమైన త్రాగునీరు సరఫరా లక్ష్యం సంప్రదాయ దుస్తుల్లో ఆడపడుచుల ఆటపాటలు.. పూల పండుగతో పల్లెల్లో సందడి

శ్రీ విజయ దుర్గా దేవి అలంకారంలో అమ్మవారు

Select Suryaa Now
శ్రీ విజయ దుర్గా దేవి అలంకారంలో అమ్మవారు

 భట్టిప్రోలు, మేజర్ న్యూస్: దసరా ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రమైన భట్టిప్రోలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నాటికి ఎనిమిదవ రోజుకు చేరాయి.వాసవి మాత శ్రీ విజయదుర్గా దేవి, పార్వతి అమ్మవారు శ్రీ కనకదుర్గ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి పూజలో మద్దుల యజ్ఞ నారాయణ, మద్దుల నాగ వెంకట అరుణ్ కుమార్, మరో 17 మంది పూజలో పాల్గొన్నారు. అమ్మవారలకు ముద్దుల వెంకట రాజారాం, ఆత్మూరి మురళి సూర్య ప్రకాష రావు, ఎండురి లక్ష్మీనారాయణ మరో ఏడుగురు భక్తులు అలంకారాలను చేయించారు. ప్రసాద వినియోగాలను .లక్కీ డీప్ ఫ్రైజును బొలిశెట్టి రూప్ సాగర్, తూనుగుంట్ల లక్ష్మీ సహస్ర స్పాన్సర్ చేశారు. కార్యక్రమాలను దేవస్థానం అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా, కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.