BREAKING
సీనియర్ టీడీపీ నాయకుడు ఓబుళపతికి నేతల ఘన నివాళి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ గ్రామ అభివృద్ధే నా ధ్యేయం, బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలి -శక్తి టీం కాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు బంగారు గాజులు విరాళం మృతదేహాన్ని మోసి మానవత్వం చాటిన కానిస్టేబుల్...... నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య. కానిస్టేబుల్ కు పలువురి ప్రశంసలు..... పండుగకు ఊరెళ్తున్నారా.. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి: మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి హెచ్చరిక ఆస్ట్రేలియా వైన్ రంగంలో వ్యవస్థాపక 'ఓట్లీ' కుటుంబానికే తిరిగి రోజ్‌మౌంట్ బ్రాండ్ విక్రయం బెజ్జూర్ లో భవనం లేక అరకొర వసతులతో ఆసుపత్రి - నూతన భవనం కోసం ప్రజావాణిలో అర్జీ జర్మనీ కొత్త కార్మిక మంత్రిగా అలెగ్జాండర్ ష్వైట్జర్ ఎంపిక నంద్యాలలో అత్యాధునిక ‘శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మహేశ్వరం గ్రామ మంచినీటి ట్యాంకుల స్థలంపై సమగ్ర విచారణ జరపాలి ఇథియోపియాలో మొట్టమొదటి స్వర్ణ శుద్ధి కర్మాగారం ప్రారంభం అమెరికాలో పునరుత్పాదక ఇంధన వెంచర్‌ను విస్తరించిన 'టోటల్ ఎనర్జీస్' ఏఐ టెక్నాలజీ వృద్ధికి మెమరీ కొరత కాదు..మూలధనమే ప్రధాన అడ్డంకి మర్పల్లి మండలంలో 48 రీఛార్జ్ బోర్‌వెల్ నిర్మాణాలకు మంజూరు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

Select Suryaa Now
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: పట్టణంలోని ప్రముఖ అమ్మవారిశాల లో కొలువై ఉన్న శ్రీ వాసవి  మత్కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అదివారం  వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి శ్రీమతి రాచమల్లు రమాదేవి తో కలిసి కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు. అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు, మహిళా నాయకురాళ్లు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా