BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్న ఎస్.రాయవరం పోలీసులు!

Select Suryaa Now
సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్న ఎస్.రాయవరం పోలీసులు!

 

పోర్టు నిర్మాణ ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళుతున్నా నేపథ్యంలో...

ఎస్.రాయవరం, డీ.ఎల్.పురం లో ఏర్పాటు చేయనున్న మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళుతున్న సీపీఎం నేతలను గురువారం ఎస్.రాయవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళుతున్న వారిని ఈ విధంగా అక్రమ అరెస్టులు చేయడాన్ని సీపీఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది.