BREAKING
నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తృత ఎన్ఫోర్స్మెంట్ చర్యలు బొగ్గు బట్టీల్లో వెట్టిచాకిరీకి విముక్తి నల్గొండలో జర్నలిస్టుల నిరసనలు గాంధీ విగ్రహానికి వినతి పత్రం. చిన్నారులకు పౌష్టికాహారం.. ‘తొలి ముద్ద’కు శ్రీకారం గాంధీజీ జీవితం ఆదర్శనీయం -ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి : జెసి ఆర్.గోవింద రావు గాంధీ బాటలోనే స్వచ్ఛ గ్రామ స్వరాజ్యం.. బెజ్జుర్ మండలకేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు... జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి . సీమ రూపురేఖలు మార్చబోతున్నగ్లోబల్ హార్టికల్చర్ హబ్ వికలాంగులకు ర్యాంప్‌ ఏదీ? అధికారికంగా అందుబాటులోకి వచ్చిన ఉమ్మడి రవాణా పాస్ గాంధీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం సత్యం, అహింసా మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి…. - నగర మేయర్ ధర్ని మధుకర్ సీఎం డిప్యూటీ సీఎంతో అనంత్ అంబానీ బేటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి* ** ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రసాద్

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

Select Suryaa Now
సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

అన్నమయ్య జిల్లా ఒక్క రోజు పర్యటనలో భాగంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఘన స్వాగతం లభించింది. మదనపల్లి కొండమర్రి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికినరాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర రవాణా మరియు క్రీడ యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వయ్యావుల కేశవ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి  నిమ్మల రామానాయుడు, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, కోడూరు శాసన సభ్యులు  ఆరవ శ్రీధర్, తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనవాసులు, అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. షుగవాసి ప్రసాదబాబు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, మదనపల్లి, మదనపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాం, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, జోనల్ కోఆర్డినేటర్ దామాచర్ల సత్య, తదితర జిల్లా అధికారులు,  ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, ప్రజలు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి