BREAKING
నర్సీపట్నంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ భవనానికి శంకుస్థాపన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గుమ్మిడి దంపతులకు నీలమ్మ కాలనీ సచివాలయ ఉద్యోగులు సత్కారం అలయ్ బలయ్ గోడ ప్రతి ఆవిష్కరణ. ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన సర్పంచ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల పద్మావతి ఆకస్మిక తనిఖీ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మేడిపల్లి సత్యం. జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్త్రను మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి సింహాద్రి. నా గెలుపు మరుపెంట పంచాయతీ ప్రజలకే అంకితం! ఎల్‌నినో ముప్పుపై రామగుండం అప్రమత్తం! బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ జంగులూరు వెలంపాలెం పంచాయతీలో హోరెత్తిన కూటమి ప్రచార జోరు! ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థులు. మరుపెంట ఉప సర్పంచ్‌గా అక్కేన చిన్నమ్మి ఏకగ్రీవ ఎన్నిక

సర్పంచ్ లుగా నాడు భర్త..నేడు భార్య..!

Select Suryaa Now
సర్పంచ్ లుగా నాడు భర్త..నేడు భార్య..!

సర్పంచ్ లుగా నాడు భర్త..నేడు భార్య..!
-రాజకీయాల్లో తాళ్లూరు దంపతులు..!!
(తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్)

నాడు భర్త..నేడు భార్య సర్పంచ్ పదవులు చేపట్టి రాజకీయాలలో రాణిస్తున్నారు దంపతులు. వారి గురించిన వివరాల్లోకి వెళితే... తోటపల్లిగూడూరు మండలం మ ల్లిఖార్జునపురం పంచాయతీకి చెందిన భార్యాభర్తలు తాళ్లూరు వేంకటరమణ, దేవకి రాజకీయా లలో రాణిస్తూ తమకంటూ ప్రత్యే క గుర్తింపు తెచ్చుకున్నారు. భర్త రమణయ్య కాంగ్రెస్ ప్రభుత్వ పా లనలో 2001-2006 వరకు స ర్పంచ్ గా వున్నారు. రమణయ్య చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2013-20 18 వరకు మళ్ళీ సర్పంచ్ గా బా ధ్యతలు చేపట్టారు. ఇక్కడ విచి త్రం ఏమిటంటే వైసీపీ ప్రభుత్వ పాలనలో వైసీపీ అభ్యర్థి (ఓసీ)పై దళితుడు వేంకటరమణయ్య (టీడీపీ) ఘన విజయం సాధించ డం. తాజాగా వేంకట రమణ య్య సతీమణి దేవిక సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమ నార్హం. దంపతులిద్దరు సర్పంచ్ లుగా చెరోసారి దక్కించుకోవడం మండల వ్యాప్తంగా చర్చనీయాం శమైంది. ఒకే కుటుంబంలో దంప తులిద్దరూ ముఖ్యమైన పదవుల ను అధిరోహించడం విశేషం. కా గా సర్వేపల్లి నియోజకవర్గం శాస నసభ్యులు, మాజీ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశీస్సులే తాము రాజకీయాల లో రాణిస్తుండడం ఒక కారణమ ని, తమ గ్రామాన్ని సోమిరెడ్డి ద త్తత తీసుకొని అభివృద్ధి చేయ డం మరొక కారణమని తాళ్లూరు దంపతుల అభిప్రాయంగా వుం ది. ఏదేమైనా నాడు భర్త వేంకట రమణయ్య నేడు ఆయన భార్య దేవిక సర్పంచ్ లుగా రాజకీయా లలో రాణి స్తుండడం అభినంద నీయం.