BREAKING
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...! బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూకుడు! సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం మరోసారి సింగర్‌గా మారిన బాలకృష్ణ.. 'దాదా ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్! వివాదాల నడుమ కమల్‌హాసన్ కొత్త సినిమా టైటిల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి 'సండియర్' చర్చ! తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా.. వరుస ఆఫర్లతో దూకుడు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సూర్య 'సీన్' సినిమా.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ చిత్రం! ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం!

సాఫ్ట్ వేర్ డెవలపర్ కోర్సుకు 14వరకు గడువు

Select Suryaa Now
సాఫ్ట్ వేర్ డెవలపర్ కోర్సుకు 14వరకు గడువు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన పథకం ద్వారా జిల్లాలోని నిరుద్యోగయువతకు పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ హబ్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్కిల్ హబ్ లో 360గంటల కాలవ్యవధితో ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సును ఉచితంగా అందించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సుగల ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈనెల14వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్తో పాటు మరిన్ని వివరాలకు 8143576866 నంబర్ నందు సంప్రదించాలని కోరారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్