BREAKING
పంచాయతీ సర్పంచికి వార్డు సభ్యుడికి గుర్తులు సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారులపై ప్రముఖ గాయకుడు అద్నాన్ సామి ఆగ్రహం: ప్రణామ్ సర్వీస్‌పై తీవ్ర విమర్శలు తన 15వ ఏటనే మొదటి మెర్సిడెస్ కారు, ఐదు ఆస్తులు కొన్న నీతూ కపూర్: ఆసక్తికర విషయాలు వెల్లడి డెనిస్ విల్లెనెవ్ తదుపరి జేమ్స్ బాండ్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు: పేరు వెల్లడించేందుకు నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ బాబు ‘వారణాసి’ సినిమా కథ.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన వివరాలు రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు. మసీదులు ఆధ్యాత్మిక శాంతికి నిలయాలు గ్రీస్‌ వేదికగా ఘనంగా అనిరుధ్, కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రజనీకాంత్, స్టాలిన్ సందడి గ్రామల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు మరికల్‌లో నాటుసారా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలి నిబంధనలకు విరుద్ధమైన బాణాసంచా దుకాణాలను మూసివేయాలి యూత్‌ను ఉర్రూతలూగిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ కొత్త సాంగ్.. ‘మిత్వా మిత్వా’ విడుదల కీసరలో మరో ఏసీబీ వల.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ అరెస్ట్ ప్రజావాణికి 32 దరఖాస్తులు ‘రామాయణం’పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రశంసలు.. విమర్శకులకు గట్టి కౌంటర్!

సామినేని ఇంట ఘనంగా దీపావళి వేడుకలు.

Select Suryaa Now
సామినేని ఇంట ఘనంగా దీపావళి వేడుకలు.

సామినేని ఇంట ఘనంగా దీపావళి వేడుకలు.

బాణాసంచా కాల్చి తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట పట్టణం లో దీపావళి పండుగను పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను  నివాసం లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయభాను  బాణాసంచా కాల్చి పండుగ సంబరాల్లో పాల్గొని తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సామినేని ఉదయభాను  మాట్లాడుతూ.. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని అందించాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆనందం, ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని కోరుకున్నారు.

 

 

 

రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా