BREAKING
అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన *ఏపీ కూటమి తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన దమ్మపేట మండల టీడీపీ* బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న నయనతార 'మూకుత్తి అమ్మన్ 2': నెగటివ్ రివ్యూలను సైతం దాటుకుని పది కోట్ల వసూళ్ల వైపు శిరీకోళం పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటా: ఎంపీటీసీ రాజగోపాల్ ఇండియన్ ఫ్యాన్స్ కోరిక మేరకు దీపావళిపై ఆసక్తి కనబరిచిన బీటీఎస్ వీ: అభిమానులకు ప్రత్యేక శుభాకాంక్షలు పంచాయతీ సర్పంచికి వార్డు సభ్యుడికి గుర్తులు సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారులపై ప్రముఖ గాయకుడు అద్నాన్ సామి ఆగ్రహం: ప్రణామ్ సర్వీస్‌పై తీవ్ర విమర్శలు తన 15వ ఏటనే మొదటి మెర్సిడెస్ కారు, ఐదు ఆస్తులు కొన్న నీతూ కపూర్: ఆసక్తికర విషయాలు వెల్లడి డెనిస్ విల్లెనెవ్ తదుపరి జేమ్స్ బాండ్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు: పేరు వెల్లడించేందుకు నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ బాబు ‘వారణాసి’ సినిమా కథ.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన వివరాలు రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు. మసీదులు ఆధ్యాత్మిక శాంతికి నిలయాలు గ్రీస్‌ వేదికగా ఘనంగా అనిరుధ్, కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రజనీకాంత్, స్టాలిన్ సందడి గ్రామల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు

గర్భిణీ స్త్రీలకు .. ఫన్నీ క్లబ్ అన్నదానం

Select Suryaa Now
గర్భిణీ స్త్రీలకు .. ఫన్నీ క్లబ్ అన్నదానం


ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
ప్రతి నెల 9వ తేదీన ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడుతుంది.. ఈ పరీక్షలకు హాజరయ్యే గర్భిణీలకు అక్కడ వైద్యులు స్కానింగ్ చేసి రిపోర్టులు అందించే లోపు ఆలస్యం అవుతుందని గమనించిన ఎమ్మిగనూరు ఫన్నీ క్లబ్ మిత్ర బృందం వారి ఆకలిని తీర్చేందుకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతి నెల 9వ తేదీన మూడేళ్ల నుండి సేవా దృక్పథంతో చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి అనేక ప్రశంసల అందుతున్నాయి. వారు దాదాపు 24 మంది స్నేహితులు కలిసి మంచి నిర్ణయంతో ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు ఆకలి సమయానికి ఆకలి తీర్చడం ఎంతో శుభసూచకమని అక్కడికి వస్తున్న మహిళలు ఆ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా