BREAKING
రైల్వే పనులపై రాజీ లేదు -ఏలూరు రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి -- టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చింతమనేని నాబార్డ్ అధ్వర్యంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గన్నవరంలో ఘనంగా మహబూబ్‌ సుభాని గ్యారమీ పండుగ వేడుకలు. క్రీడలకు డైమండ్స్ లయన్స్ ప్రోత్సాహం.. మూడు గ్రామాలను కలిపే నక్షబాటపై కబ్జా ఆరోపణలు.. ప్రజా రహదారిపై ప్రహరీ గోడ నిర్మాణం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కోకైన్ పట్టివేత అడవి పందిని వేటాడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు విద్యకు పెట్టే ఖర్చు.. సమాజాభివృద్ధికే విద్యార్థులను వేధిస్తున్న కాలేజీ యాజమాన్యాలు ఫస్ట్‌ ఇయర్‌ పూర్తయినా.. సెకండ్‌ ఇయర్‌ అడ్మిషన్లు ఇవ్వడం లేదు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజుల వసూళ్లు ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి: బీసీ నేత, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య సర్వీస్ అపార్ట్‌మెంట్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు: మాదాపూర్ పోలీసులు హెచ్చరిక మహిళలు పారిశ్రామిక వేత్తలుగా రాణించాలి టిడ్కో గృహ సముదాయంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని పిఠాపురంలో వైసీపీ ఘన విజయం.. ఓటమిని జీర్ణించుకోలేక స్కూల్ ఎన్నికలను రద్దు చేయించారన్న వైయస్సార్‌సీపీ కొత్తపల్లి సర్పంచ్ ఇంటిపై గుర్తుతెలియని దుండగుల రాళ్లదాడి

రేపు ఎమ్మెల్యే సోమిరెడ్డి పర్యటన.…

Select Suryaa Now
రేపు ఎమ్మెల్యే సోమిరెడ్డి పర్యటన.…

పొదలకూరు, మేజర్ న్యూస్  :   మండలం దుగ్గుంట పంచాయతీ పెద్ద రాజుపాలెం గ్రామంలో రేపు గురువారం ఉదయం 9 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి. చంద్రమోహన్ రెడ్డి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు కూటమి నాయకులు, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని PACS అధ్యక్షులు, పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తలచీరు. మస్తాన్ బాబు, కోరారు.