BREAKING
పైప్ లైన్ లీక్ తో భారీ గా నీరు వృథా. ప్యాక్స్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే సన్మానం ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎస్పీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌. డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య లను సన్మానించిన జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాషా టీచర్లు లేకుండా పదో తరగతి విద్యార్థుల భవిష్యత్‌ ఎలా? పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం జీ హెచ్ ఎం సీ కీలక నిర్ణయం ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వనస్య ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను సందర్శించి జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 *వాహనదారులకు విద్యార్థుల కౌన్సెలింగ్ ఎస్సై కుటుంబరావుగారు* గుత్తిలో నూతన వస్త్ర దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రైతాగ్రహం.. కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్.. మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

రైతాగ్రహం.. కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్..

Select Suryaa Now
రైతాగ్రహం.. కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్..

.
దేవనకొండ మేజర్ న్యూస్
దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని రైతులు మూకుమ్మడిగా రైతాగ్రహం వ్యక్తం చేశారు.దేవనకొండ టర్నింగ్ నందు రోడ్డుపై భైఠాయించి నినాదాలు చేపట్టారు.మా మండలం చుట్టూ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి కేవలం దేవనకొండ, ఆస్పరి మండలాలను పక్కనపెట్టడం అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని మండి పడ్డారు. దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే వరకు ఈ ఆందోళన విరమించబోమని స్పష్టం చేస్తున్నారు.ఈ నిరసన కారణంగా కర్నూలు బళ్లారి రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.