BREAKING
జిమ్ నుంచి జారిపడి మహిళ మృతి దేవరగట్టులో ఇనుప గొలుసులు తెంపిన గొరవయ్య. అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి వీర రాఘవులుకి కూటమి శ్రేణుల సంపూర్ణ మద్దతుతో విస్తృత ప్రచారం షురూ.. టిడిపి ఎంపీటీసీల నామినేషన్ వచ్చిన తెలుగు తమ్ముళ్లకు ధన్యవాదాలు. దేవినేని రమ కోటేశ్వరరావు. 16వ వార్డులో అన్నపూర్ణ మూర్తి ప్రచారం జోరు బాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం ఉట్స్ సారంగపల్లి జీపీలో పెన్షన్ల పంపిణీ.. పరవాడ జెడ్పీటీసీ అభ్యర్థిగా చింతకాయల సుజాత ముత్యాలు నామినేషన్ 17వ వార్డులో అక్షయ్ ప్రచార జోరు జగ్గయ్యపేట పట్టణాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అట్లాంటాలోని ఐసీఈ భవనంపై మోలోటోవ్ కాక్‌టెయిల్‌తో దాడి: జార్జియా వాసిపై ఫెడరల్ కేసులు.. ఎఫ్‌బీఐ అదుపులో నిందితుడు! చంద్రుడిపై స్థావరం, వ్యోమగాముల ల్యాండింగ్ కోసం అపోలో స్థాయి అత్యవసర కార్యాచరణ: వేగం పెంచిన నాసా.. డిక్లరేషన్‌ హామీలు అమలు చేయాలి రాహుల్ గాంధీ ఎప్పటికీ ఎదగని 'ఎటర్నల్ యూత్ ప్రొడక్ట్': అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా.. హైమాక్స్‌ స్తంభాన్నే మింగేస్తున్న అక్రమ నిర్మాణం!

రైల్వే జనసంవాదులో ఫిర్యాదుల వెల్లువ.

Select Suryaa Now
రైల్వే జనసంవాదులో ఫిర్యాదుల వెల్లువ.

రైల్వే జనసంవాదులో ఫిర్యాదుల వెల్లువ.                            పెడన మేజర్ న్యూస్: ప్రయాణికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే దిశగా రైల్వే జన సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పట్టణ రైల్వే స్టేషన్ ఎస్ ఎస్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే జన సంవ్వాద్  కార్యక్రమాన్ని ప్రయాణికులతో కలిసి ప్రత్యేక అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా జనసంవాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ కు సంబంధించిన సమస్యలను ప్రయాణికులు   అధికారులకు తెలియజేస్తే సత్వర పరిష్కార దిశగా కృషి చేస్తామని తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంపై అందుతున్న వివరాల ప్రకారం.. ఈ కార్యక్రమానికి రైల్వే శాఖ అధికారులు ఎస్ ఎస్ ఈ అధికారులు గుడివాడ నుండి సప్తగిరి మచిలీపట్నం నుండి భాస్కర్ హాజరయ్యారు.  ఇరువురు ప్రయాణికుల వద్ద నుండి స్టేషన్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో కొంతమంది ప్రయాణికులు మాట్లాడుతూ రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్, ప్రయాణికుల ద్విచక్ర వాహనాల పార్కింగ్కు భద్రత, వే బ్రిడ్జి వద్ద లిఫ్ట్ సౌకర్యం, భారీ ట్రైన్ లకు ప్లాట్ఫామ్ సరిపోకపోవడంతో ప్లాట్ఫాముల విస్తరణ, మరుగుదొడ్ల శుభ్రత నిర్వహణ, ఇలా అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అంతేగాక చాలా ద్విచక్ర వాహనాలు ఇక్కడ ఉన్న పార్కింగ్లో భద్రత లేకపోవడం వలన దొంగిలించబడ్డాయి అని  తెలిపారు.

మొత్తంమీద ఈ తాజా అంశం తెలుగు పాఠకుల్లో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. భవిష్యత్తులో ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.