BREAKING
గిరిజన సంఘం సాంస్కృతి కార్యక్రమాలు 37వ డివిజన్‌లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పంటల బీమాకు దరఖాస్తు చేసుకోండి: వ్యవసాయ అధికారి నార్పలలో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు.. వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం అయ్యప్ప మాల ధరించిన తిప్పాపూర్ గ్రామ భక్తులు విహార యాత్రల వల్ల విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కలుగుతుంది కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంత వెంకట్రామిరెడ్డి. ఐదవ సారి సర్పంచ్ బరిలో విచారపు పావని సిద్ధుగాడి లవ్ స్టోరీకి ఊహించని ఆదరణ.. సక్సెస్ మీట్‌లో చిత్ర బృందం ఆనందం 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ గ్రాండ్ రీఎంట్రీ.. అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్ర! ప్రశాంతంగా ముగిసిన రెండో దశ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక నర్సంపేటలో బిఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు పై గులాబీ శ్రేణుల మండిపాటు

రాయపాటి మృతిపై ఎమ్మెల్యే నసీర్ దిగ్భ్రాంతి

Select Suryaa Now
రాయపాటి మృతిపై ఎమ్మెల్యే నసీర్ దిగ్భ్రాంతి

గుంటూరు : సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. దశాబ్దాలపాటు ప్రజా జీవితంలో ఉంటూ గుంటూరు జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి రాయపాటి సాంబశివరావు  చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఆయన ఎనలేని అవగాహన ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరితో కలుపుగోలు గా ఉంటూ, తనదైన ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందని ఎమ్మెల్యే నసీర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయపాటి సాంబశివరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

 

సూర్య నాయక్