రాయదుర్గంలో ‘మన్ కీ బాత్’ వీక్షించిన కాపు రామచంద్రారెడ్డి
అనంతపురం బ్యూరో
రాయదుర్గంలో ‘మన్ కీ బాత్’ వీక్షించిన కాపు రామచంద్రారెడ్డి
రాయదుర్గం, సెప్టెంబర్ 27:
రాయదుర్గం పట్టణంలో మాజీ కౌన్సిలర్ ఏటూరి మహేష్ నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇన్‌చార్జ్ కాపు రామచంద్రారెడ్డి వీక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ కాపు భారతి, బీజేపీ జిల్లా, మండల, మోర్చా నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని ప్రసంగాన్ని నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు.