BREAKING
మేడ్చల్‌లో కలకలం.... ఎన్‌ఎస్‌ఆర్ కాలేజీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కొండా లక్ష్మణ్ బాపూజీ ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి కార్యకర్తల్లో,ప్రజల్లో జోష్ నింపనున్న ముఖ్యమంత్రి పర్యటన 60 కోట్లతో నిర్మించిన దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలును ప్రారంభించిన అమిత్ షా.. ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకలు నిమజ్జనాల తర్వాత హైదరాబాద్‌లో ముమ్మర పారిశుద్ధ్య డ్రైవ్ జనసేన రాష్ట్ర నాయకులు బాలినేని ని కలిసిన ఇరిగెల హాస్టల్ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు.. 16 కేంద్రాలను పునఃపరిశీలించిన కమిషనర్ జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గం! మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద ప్రవాహం గంగ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దక్షిణ ఒడిశాలో వరద ప్రాంతాలను పరిశీలించిన సీఎం మోహన్ మాఝీ అహోబిలేసుని దర్శించుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు శుభవార్త.. 30 రోజుల రీఛార్జ్ నిబంధనలపై ఎంపీ రాఘవ్ చద్దా హర్షం

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

Select Suryaa Now
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి


సూర్య కరీంనగర్: స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.