BREAKING
ది ప్యారడైజ్ మూవీలో సంపూర్ణేష్ బాబు భార్యగా నటించిన విషిక రియల్ లైఫ్ గ్లామర్ చూస్తే షాకే! ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన ది ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్.. నాని సినిమాకు అద్భుతమైన ప్రశంసలు రైతు కోసం నిరంతర పరిశోధన డాక్టర్ ఆర్ఎస్ఎస్‌ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప ఊరట ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా పోర్టు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఐఎన్ఎస్ సుదర్శిని బాపూజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం:మల్లేష్ యాదవ్ యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తోక్క్వాండో కలర్ బెల్ట్ టెస్ట్ రైల్వే స్టేషన్లు, ట్రాక్‌ల సమీపంలోని మద్యం దుకాణాలను తరలించండి మెగా రక్తదాన శిబిరం ఛత్తీస్‌గఢ్‌ను ముంచెత్తిన వరదలు.. తీవ్రంగా స్తంభించిన జనజీవనం మేడ్చల్‌లో కలకలం.... ఎన్‌ఎస్‌ఆర్ కాలేజీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కొండా లక్ష్మణ్ బాపూజీ ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి కార్యకర్తల్లో,ప్రజల్లో జోష్ నింపనున్న ముఖ్యమంత్రి పర్యటన 60 కోట్లతో నిర్మించిన దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలును ప్రారంభించిన అమిత్ షా..

గంగ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Select Suryaa Now
గంగ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

గంగ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ 
ఫోటో. గంగమ్మకు పూజ లునిర్వహిస్తున్న దృశ్యం 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఆదివారం నిర్వహించిన గంగమ్మ జాతరలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు.సుమారు 12 ఏళ్ల విరామం తర్వాత అహోబిలంలో అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా శ్రీ గంగమ్మ జాతర జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూమన రైతన్నలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి మన భూములు పాడిపంటలతో కళకళలాడాలని, మన ఆళ్లగడ్డ ప్రజలందరూ సుభిక్షంగా వర్ధిల్లాలని గంగమ్మ తల్లిని మనసారా కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వసంత పాల్గొన్నారు.