BREAKING
ది ప్యారడైజ్ మూవీలో సంపూర్ణేష్ బాబు భార్యగా నటించిన విషిక రియల్ లైఫ్ గ్లామర్ చూస్తే షాకే! ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన ది ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్.. నాని సినిమాకు అద్భుతమైన ప్రశంసలు రైతు కోసం నిరంతర పరిశోధన డాక్టర్ ఆర్ఎస్ఎస్‌ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప ఊరట ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా పోర్టు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఐఎన్ఎస్ సుదర్శిని బాపూజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం:మల్లేష్ యాదవ్ యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తోక్క్వాండో కలర్ బెల్ట్ టెస్ట్ రైల్వే స్టేషన్లు, ట్రాక్‌ల సమీపంలోని మద్యం దుకాణాలను తరలించండి మెగా రక్తదాన శిబిరం ఛత్తీస్‌గఢ్‌ను ముంచెత్తిన వరదలు.. తీవ్రంగా స్తంభించిన జనజీవనం మేడ్చల్‌లో కలకలం.... ఎన్‌ఎస్‌ఆర్ కాలేజీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కొండా లక్ష్మణ్ బాపూజీ ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి కార్యకర్తల్లో,ప్రజల్లో జోష్ నింపనున్న ముఖ్యమంత్రి పర్యటన 60 కోట్లతో నిర్మించిన దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలును ప్రారంభించిన అమిత్ షా..

మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద ప్రవాహం

Select Suryaa Now
మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద ప్రవాహం

భూపాలపల్లి, సూర్య ప్రతినిధి : మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది.

జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే బ్యారేజీకి చెందిన 85 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీకి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,01,530 క్యూసెక్కులుగా నమోదైంది.

వరద ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.