BREAKING
ది ప్యారడైజ్ మూవీలో సంపూర్ణేష్ బాబు భార్యగా నటించిన విషిక రియల్ లైఫ్ గ్లామర్ చూస్తే షాకే! ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన ది ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్.. నాని సినిమాకు అద్భుతమైన ప్రశంసలు రైతు కోసం నిరంతర పరిశోధన డాక్టర్ ఆర్ఎస్ఎస్‌ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప ఊరట ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా పోర్టు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఐఎన్ఎస్ సుదర్శిని బాపూజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం:మల్లేష్ యాదవ్ యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తోక్క్వాండో కలర్ బెల్ట్ టెస్ట్ రైల్వే స్టేషన్లు, ట్రాక్‌ల సమీపంలోని మద్యం దుకాణాలను తరలించండి మెగా రక్తదాన శిబిరం ఛత్తీస్‌గఢ్‌ను ముంచెత్తిన వరదలు.. తీవ్రంగా స్తంభించిన జనజీవనం మేడ్చల్‌లో కలకలం.... ఎన్‌ఎస్‌ఆర్ కాలేజీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కొండా లక్ష్మణ్ బాపూజీ ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి కార్యకర్తల్లో,ప్రజల్లో జోష్ నింపనున్న ముఖ్యమంత్రి పర్యటన 60 కోట్లతో నిర్మించిన దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలును ప్రారంభించిన అమిత్ షా..

హాస్టల్ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ

Select Suryaa Now
హాస్టల్ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ

సూర్య-నవీపేట్:నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో గల బిసి హాస్టల్ విద్యార్థుల సమక్షంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, హాస్టల్ విద్యార్థులకు ప్లేట్లను పంపిణీ చేశారు. అనంతరం బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని, ఆయన ఆశ సాధనకు ప్రతి ఒకరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.