BREAKING
ది ప్యారడైజ్ మూవీలో సంపూర్ణేష్ బాబు భార్యగా నటించిన విషిక రియల్ లైఫ్ గ్లామర్ చూస్తే షాకే! ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన ది ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్.. నాని సినిమాకు అద్భుతమైన ప్రశంసలు రైతు కోసం నిరంతర పరిశోధన డాక్టర్ ఆర్ఎస్ఎస్‌ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప ఊరట ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా పోర్టు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఐఎన్ఎస్ సుదర్శిని బాపూజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం:మల్లేష్ యాదవ్ యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తోక్క్వాండో కలర్ బెల్ట్ టెస్ట్ రైల్వే స్టేషన్లు, ట్రాక్‌ల సమీపంలోని మద్యం దుకాణాలను తరలించండి మెగా రక్తదాన శిబిరం ఛత్తీస్‌గఢ్‌ను ముంచెత్తిన వరదలు.. తీవ్రంగా స్తంభించిన జనజీవనం మేడ్చల్‌లో కలకలం.... ఎన్‌ఎస్‌ఆర్ కాలేజీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కొండా లక్ష్మణ్ బాపూజీ ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి కార్యకర్తల్లో,ప్రజల్లో జోష్ నింపనున్న ముఖ్యమంత్రి పర్యటన 60 కోట్లతో నిర్మించిన దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలును ప్రారంభించిన అమిత్ షా..

ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకలు

Select Suryaa Now
ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకలు

సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి:ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధులు స్వరాష్ట్ర సాధన కోసం పదవులను సైతం వదులుకొని తొలి,మలిదశ ఉద్యమానికి మార్గదర్శకంగా నిలచి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పాటుపడిన ప్రముఖ సామాజికవేత్త"ఆచార్య  శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ" గారి "111"వ జయంతి సందర్భంగా  ఆదివారం రోజున ఆసిఫాబాద్ పద్మశాలి సేవ సంఘం ఆధ్వర్యంలో గుండి రోడ్ లో గల పద్మశాలి భవన్ లో ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగినది.ఈ కార్యక్రమములో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గడదాసు మల్లయ్య, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అనుమాండ్ల శ్రీకాంత్, అల్లె శ్రీకాంత్, కోశాధికారి గుజ్జ మోహన్,గౌరవ అధ్యక్షులు కోమటిపపెల్లి లింగయ్య, సీనియర్ నాయకులు గుండా శంకర్, సంఘ నాయకులు చెన్నూరి ప్రకాష్, జంజిరాల లక్ష్మీనారాయణ, వనమాల ధర్మన్న,రాంపెల్లి విజయ, రాంపెల్లి సత్యనారాయణ, పొన్న తిరుపతి, పసుపునూరి  తిరుపతి, ఆవిడపు రామన్న, వల్లాల నారాయణ, చిప్ప చిట్టిబాబు,వల్లాల రాజు, కోడం అజయ్, అన్నం అంజయ్య, కొండ శ్రీనివాస్, బేతు తిరుపతి, బంక గణపతి, అనుమాండ్ల సంతోష్,ఆవిడపు శ్రీనివాస్, తేలివార్ శ్రీకాంత్, అనుమాండ్ల ప్రవీణ్, పొన్న వెంకన్న, జంజిరాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.