BREAKING
ఛత్తీస్‌గఢ్‌ను ముంచెత్తిన వరదలు.. తీవ్రంగా స్తంభించిన జనజీవనం మేడ్చల్‌లో కలకలం.... ఎన్‌ఎస్‌ఆర్ కాలేజీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కొండా లక్ష్మణ్ బాపూజీ ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి కార్యకర్తల్లో,ప్రజల్లో జోష్ నింపనున్న ముఖ్యమంత్రి పర్యటన 60 కోట్లతో నిర్మించిన దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలును ప్రారంభించిన అమిత్ షా.. ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకలు నిమజ్జనాల తర్వాత హైదరాబాద్‌లో ముమ్మర పారిశుద్ధ్య డ్రైవ్ జనసేన రాష్ట్ర నాయకులు బాలినేని ని కలిసిన ఇరిగెల హాస్టల్ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు.. 16 కేంద్రాలను పునఃపరిశీలించిన కమిషనర్ జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గం! మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద ప్రవాహం గంగ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దక్షిణ ఒడిశాలో వరద ప్రాంతాలను పరిశీలించిన సీఎం మోహన్ మాఝీ అహోబిలేసుని దర్శించుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర యువజన కార్యనిర్వాహణ కార్యదర్శిగా వొంటేల శరత్ కుమార్

Select Suryaa Now
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర యువజన కార్యనిర్వాహణ కార్యదర్శిగా వొంటేల శరత్ కుమార్


సూర్య కరీంనగర్: మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన కార్యనిర్వాహణ కార్యదర్శిగా కరీంనగర్ కాపువాడకు చెందిన వొంటేల శరత్ కుమార్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్ట పురుషోత్తం పటేల్ ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ ఆదివారం మంకమ్మతోటలోని మీ సేవ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. మున్నూరు కాపు యువతను రాజకీయాలకు అతీతంగా ఐక్యం చేసి అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాలని చల్ల హరిశంకర్ కోరారు. యువతను గ్రామస్థాయి నుంచే చైతన్యపరుస్తానని శరత్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసాల హరీష్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, రాష్ట్ర యువజన కార్యదర్శి నేతికుంట అజయ్ కుమార్, నాయకులు కర్ర సూరి తదితరులు పాల్గొన్నారు.