BREAKING
నిమజ్జనాల తర్వాత హైదరాబాద్‌లో ముమ్మర పారిశుద్ధ్య డ్రైవ్ జనసేన రాష్ట్ర నాయకులు బాలినేని ని కలిసిన ఇరిగెల హాస్టల్ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు.. 16 కేంద్రాలను పునఃపరిశీలించిన కమిషనర్ జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గం! మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద ప్రవాహం గంగ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దక్షిణ ఒడిశాలో వరద ప్రాంతాలను పరిశీలించిన సీఎం మోహన్ మాఝీ అహోబిలేసుని దర్శించుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు శుభవార్త.. 30 రోజుల రీఛార్జ్ నిబంధనలపై ఎంపీ రాఘవ్ చద్దా హర్షం కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి విజయవాడలో ఉద్రిక్తత.. సచివాలయ ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర యువజన కార్యనిర్వాహణ కార్యదర్శిగా వొంటేల శరత్ కుమార్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ

మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థికసాయం

Select Suryaa Now
మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థికసాయం

 

అనంతపురం బ్యూరో 

మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థికసాయం

 

 

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సాకే నగేష్ అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన అంత్యక్రియల ఖర్చుల కోసం మాజీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి రూ.5,000 ఆర్థికసాయం అందించారు.

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన రామలింగారెడ్డి, కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.