BREAKING
*నవంబర్ 1 న చలో ఢిల్లీ* మొగళ్లూరులో తోడికోడళ్ల ఎన్నికల పోరు! కుటుంబ బంధాలు ఒకవైపు.. రాజకీయ పోటీ మరోవైపు... వైసిపి కి క్రిస్టియన్ మైనార్టీ పాస్టర్లు మద్దతు *ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* గ్రామ ప్రజల కోరిక మేరకు అయ్యప్ప ఆలయానికి జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ రూ రెండు లక్షల విరాళం ఈవీఎం గోదాముల్లో కలెక్టర్ తనిఖీ రాయదుర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు 18వ వార్డు అభ్యర్థి కె. లోకేష్ రెడ్డిని గెలిపించాలని నేతల విజ్ఞప్తి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కళాకారుల ఐక్యతే మన బలం విద్యుత్ షాక్‌తో యమహా షోరూం మెకానిక్ మృతి! వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఏఐటీఏ ఎన్నికల బరిలోకి సానియా మీర్జా, మహేశ్ భూపతి.. పోటీకి దూరంగా నిలిచిన లియాండర్ పేస్ నెల్లూరు రూరల్ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరి కి వినతిపత్రం అందజేసిన మెట్టు శ్రీధర్

రాయదుర్గం 15వ వార్డులో టీడీపీ ప్రచార జోరు - ఇంటింటికీ చైర్మన్ అభ్యర్థి హనుమంతు, నాగరాజ్ నాయక్*

Select Suryaa Now
రాయదుర్గం 15వ వార్డులో టీడీపీ ప్రచార జోరు - ఇంటింటికీ చైర్మన్ అభ్యర్థి హనుమంతు, నాగరాజ్ నాయక్*

రాయదుర్గం టౌన్ మేజర్ న్యూస్ : రాయదుర్గం పురపాలక ఎన్నికల ప్రచారంలో టీడీపీ దూసుకుపోతోంది. పట్టణంలోని 15వ వార్డులో సోమవారం చైర్మన్ అభ్యర్థి టంకశాల హనుమంతు, 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగరాజు నాయక్ ఎన్నికల ప్రచార కార్యక్రమం జోరుగా సాగింది,ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థులు ఓటర్లను కలిసి తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

 కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రాయదుర్గం అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రజలకు వివరించారు,గత వైసీపీ పాలనలో వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు అలాగే ఉన్నాయని, టీడీపీ అధికారంలోకి వస్తే వార్డు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.