BREAKING
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...! బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూకుడు! సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం మరోసారి సింగర్‌గా మారిన బాలకృష్ణ.. 'దాదా ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్! వివాదాల నడుమ కమల్‌హాసన్ కొత్త సినిమా టైటిల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి 'సండియర్' చర్చ! తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా.. వరుస ఆఫర్లతో దూకుడు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సూర్య 'సీన్' సినిమా.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ చిత్రం! ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం!

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక...

Select Suryaa Now
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక...

ముత్తుకూరు ,  మేజర్ న్యూస్  :    ఈనెల 29, 30 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి అండర్ 15 ఇయర్స్ రగ్బీ పోటీలకు ముత్తుకూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థిని శ్రీలత ఎంపిక అయినట్లు హైస్కూల్ హెడ్మాస్టర్ శ్రీనివాసులు రెడ్డి, పి ఈ టి లు అరవ సుకుమార్, రాంబాబు బుధవారం తెలిపారు. ఈనెల 10వ తేదీన నెల్లూరు జిల్లా కేంద్రంగా ఏబీ ఎం గర్ల్స్ హై స్కూల్ నందు జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అండర్ 15 ఇయర్స్ రగ్బీ జట్టు ఎంపికల్లో రాష్ట్ర స్థాయి జట్టుకు అర్హత సాధించారని హెడ్ మాస్టర్ పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు శిక్షణ కల్పించినారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.