BREAKING
యాదవ ప్రముఖులకు, వివాహ ఆహ్వాన పత్రికలు అందించిన చిత్తారు సింహాద్రి యాదవ్ మేకల మల్లిబాబు యాదవ్ --ప్రముఖులు తలసాని, బీర్ల ఐలయ్య,నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ లను ఆహ్వానించిన సింహాద్రి యాదవ్, మేకల మల్లిబాబు యాదవ్ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి.. - అడిషనల్ డీఆర్డీఓ మల్లేశం స్వర్ణగిరి కాలనీలో సెప్టిక్ ట్యాంక్ స్థలానికీ ఎసరు.. అధికారుల పర్యవేక్షణ ఏది..? కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి విజేతలకు శుభాకాంక్షలు... అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లోళ్ల అమరేందర్ రెడ్డి పొగాకుకు దూరంగా ఉండాలి గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి ​ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల తాగునీటి కష్టాలకు చెక్.. నూతన బోర్‌వెల్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ​సింహగిరిపై భక్తులకు సాంప్రదాయ దుస్తుల నియమావళి తప్పనిసరి * ఇఓ జల్లేపల్లి వెంకట్రావు * నిఘా నీడలో ఓట్ల లెక్కింపు. ఏర్పాట్లు పూర్తి. ఆర్ ఓ వెంకటరెడ్డి కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగండి ---ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే శ్రీనివాస్ శ్రీ మూలస్థానేశ్వరాలయంలో ప్రదోషకాల పూజ

ఆధార్ సేవల్లో నాణ్యత.. ప్రజాసేవలో మానవత్వం!

Select Suryaa Now
ఆధార్ సేవల్లో నాణ్యత.. ప్రజాసేవలో మానవత్వం!

అనంతపురం సిటీ మేజర్ న్యూస్

ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన ఆధార్ సేవలు అందించడమే లక్ష్యంగా అనంతపురం రామచంద్ర నగర్‌లోని ఆధార్ సేవా కేంద్రం పనిచేస్తోంది. కొత్త ఆధార్ నమోదు, పేరు, చిరునామా, మొబైల్ నంబర్ మార్పులు, ఫోటో, బయోమెట్రిక్ అప్‌డేట్ల వంటి సేవలను UIDAI నిబంధనల ప్రకారం అందిస్తోంది.

ఈ సందర్భంగా కేంద్రం మేనేజర్ ఎస్. ఇబ్రహీం, ఆపరేషన్స్ మేనేజర్ ఎం. ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా అధికారిక కేంద్రంలోనే సేవలు పొందాలని, రుసుములకు సంబంధించి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో నివసించే వారికి అవసరమైన అధికారిక అనుమతులు, నిబంధనలకు అనుగుణంగా వారి వద్దకే వెళ్లి ఆధార్ సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజాసేవే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

చిరునామా: రామచంద్ర నగర్, చంద్ర హాస్పిటల్ వెనుక, అనంతపురం.

అనంతపురం సిటీ రిపోర్టర్ సురేష్