BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

పురుగులు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

Select Suryaa Now
పురుగులు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

రేణిగుంట: రేణిగుంట మండలంలోని వెదళ్లచెరువు ఎస్టీ కాలనీకి చెందిన కొడవల కిరణ్ (30) మద్యానికి బానిసై పురుగుల మందు తాగి చికిత్స మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు వెదళ్లచెరువు ఎస్టీ కాలనీకి చెందిన కిరణ్ వ్యవసాయ కూలి పనులతో పాటు అప్పుడప్పుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి తీవ్రమైన మద్యపాన వ్యసనం ఉండటంతో మద్యం మానుకోవాలని భార్య మౌనిక తరచూ వారించేది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చేవి. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీ రాత్రి కిరణ్ మద్యం మానలేక జీవితంపై విరక్తితో మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు.అపస్మారక స్థితిలో ఉన్న కిరణ్‌ను  తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి మృతి చెందాడు.మృతుడి భార్య చెరుకూరు మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం  అనంతరం వారి రక్త బంధువులకి అప్పగించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.