BREAKING
నర్సీపట్నంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ భవనానికి శంకుస్థాపన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గుమ్మిడి దంపతులకు నీలమ్మ కాలనీ సచివాలయ ఉద్యోగులు సత్కారం అలయ్ బలయ్ గోడ ప్రతి ఆవిష్కరణ. ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన సర్పంచ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల పద్మావతి ఆకస్మిక తనిఖీ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మేడిపల్లి సత్యం. జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్త్రను మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి సింహాద్రి. నా గెలుపు మరుపెంట పంచాయతీ ప్రజలకే అంకితం! ఎల్‌నినో ముప్పుపై రామగుండం అప్రమత్తం! బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ జంగులూరు వెలంపాలెం పంచాయతీలో హోరెత్తిన కూటమి ప్రచార జోరు! ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థులు. మరుపెంట ఉప సర్పంచ్‌గా అక్కేన చిన్నమ్మి ఏకగ్రీవ ఎన్నిక

ప్రయాణికులు సహకరించాలి.

Select Suryaa Now
ప్రయాణికులు సహకరించాలి.

ప్రయాణికులు సహకరించాలి.

ఉదయగిరి,మేజర్ న్యూస్ : రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనుండడంతో ఎ న్నికల నిర్వహణకు ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి 24 బస్సులను కేటాయించడం జరిగిందని డిపో మేనేజర్ రమేష్ కు మార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో డిపో పరిధిలోని చెన్నై, తిరుపతి, నెల్లూరు, పామూరు, కావలి, బద్వేల్, సీతారామపురం మార్గాల్లో బస్సు సర్వీసులు తక్కువుగా ఉంటాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని ఆయన కోరారు.