BREAKING
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే? జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం 31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం కుందుర్పి లో ఊపందుకున్న కూటమి ఎన్నికల ప్రచారం. బీఆర్ఎస్ కార్యకర్త సైదులు కుటుంబానికి పిల్లుట్ల రఘు ఆర్థిక సాయం 47వ వార్డులో హోరెత్తిన తెలుగుదేశం ప్రచారం : ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి అడగుడునా అపూర్వ స్వాగతం - టిడిపి అభ్యర్థి రెడ్డి కేశవులను గెలిపించాలని విజ్ఞప్తి మదనపల్లి టిడిపి ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు గెలుపే లక్ష్యం : కూటమి పార్టీల అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు - క్రిష్టియన్ పాస్టర్స్,టైలర్స్,ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల అసోసియేషన్లు వెల్లడి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు ప్రత్యేక కేంద్రం: వెల్దుర్తి ఆర్‌వో ప్రకటన మాజీ సీఎం జగనన్న ఆదర్శమైన పాలన దేశానికే దిక్సూచి : వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా - 20,21 వార్డులలో షబానా,కరీముల్లాలకు మద్ధతుగా ప్రచారం ప్రత్యేక కార్యాచరణతో 32వ వార్డును అభివృద్ధి చేస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని తలారి రాధమ్మ వెల్లడి మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట బందోబస్తు. జిల్లా ఎస్పీ జగదీష్.

ప్రజలకు నిస్వార్ధమైన సేవలు అందించడమే లక్ష్యం : 21వ వార్డ్ టీడీపీ అభ్యర్థి నాగూర్ వలి స్పష్టం

Select Suryaa Now
ప్రజలకు నిస్వార్ధమైన సేవలు అందించడమే లక్ష్యం : 21వ వార్డ్ టీడీపీ అభ్యర్థి నాగూర్ వలి స్పష్టం

 

మదనపల్లె,మేజర్ న్యూస్ : ప్రజలు తనకు అవకాశం ఇస్తే వార్డును అన్నివిధాల అభివృద్ధి చేసి ప్రజలకు వారధిగా ఉంటానని 21వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి ఎస్.నాగూర్ వలి (షో ఆప్ శీనా) పేర్కొన్నారు.గురువారం వార్డు పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.ఈ సందర్భంగా ఓటర్లను కలుసుకొని కరపత్రాలు పంచిపెట్టి తనకు ఎందుకు అవకాశం ఇవ్వాలో ఓటర్లకు వివరించుకున్నారు.కూటమి పార్టీలు ఆశీర్వాదంతో తనకు తెలుగుదేశం అవకాశం ఇచ్చిందని వార్డు సర్వతో ముఖాభివృద్ధికి మీ ఆశీస్సులతోనే సుసాధ్యం చేస్తామన్నారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలు మరింత సమర్థవంతంగా వార్డులో అమలు చేసేందుకు  వార్డు ప్రజలు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.తాను వార్డు ప్రజలకు పూర్తి సమయం అందుబాటులో ఉండటంతో పాటు ప్రజలు ఎప్పుడైనా తనను నేరుగా కలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.కౌన్సిల్ ద్వారా వార్డును అభివృద్ధి చేయడంతోపాటు సమస్యలు పరిష్కరించడానికి అండగా నిలచే అవకాశం అందించాలన్నారు.కావున ఒకటవ తేదీ జరిగే ఎన్నికలలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ఆశీర్వదించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పటాన్ ఖాదర్ ఖాన్,సూదిళ్ల సుధాకర్,మేకలచెరువు అర్జున్,తెలుగు యువత గగన్,నిరంజన్ నాని,రెడ్డమ్మ,పిండి మిషన్ రెడ్డప్ప,తాళ్ల శేఖర్,లక్ష్మి,సుజాత,షాహిన్,ఖాదర్ బాషా,మంజు,సుష్మలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి