BREAKING
స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ కార్యక్రమం

Select Suryaa Now
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న  పెన్షన్ కార్యక్రమం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  రాష్ట్ర మంత్రివర్యులు. శ్రీ. ఆనం. రామ నారాయణ రెడ్డి  ఆదేశాలతో ఆత్మకూరు మున్సిపాలిటీలోని 22, 23 వార్డులలో లబ్ధిదారులకు మాజీ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి పెన్షన్ అందించడం జరిగినది. ఈ కార్యక్రమం సూరా భాస్కర్ రెడ్డి  ఆధ్వర్యంలో జరుగగా  పట్టణ టిడిపి కల్చరల్ కమిటీ అధ్యక్షులు నాగులూరు చిన్నబయ్య, వార్డు టిడిపి అధ్యక్షులు జి. శ్రీనయ్య, బూత్ కన్వీనర్ ఉదయగిరి ప్రసాద్ పాల్గొన్నారు. క్రొత్త పెన్షన్  గురించి ప్రజలు అడుగగా ప్రభుత్వం పరిశీలనలో. ఉన్నదని సూరా పేర్కొన్నారు. వార్డులో ఉన్న సమస్యల గురించి ఆరా తీసి మంత్రి గారికి తెలుపుతామని సూరా చెప్పారు. ప్రభుత్వం పెన్షన్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.అనంతరం లబ్ధిదారులంతా కూడా ప్రభుత్వానికి. మంత్రికి తమ ధన్యవాదాలు తెలిపారు.