BREAKING
ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయం డయాబెటిస్ వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? రెటీనా సమస్యలపై వైద్య నిపుణుల హెచ్చరిక! సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి..! రామ్ చరణ్ – సుకుమార్ ‘RC17’ బడ్జెట్ రూ.400 కోట్లు? ఇండియన్ బాక్సాఫీస్‌పై మరో సంచలనం! చలికాలంలో చర్మం పగలకుండా మెరిసిపోవాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి! బేతుపల్లి చెరువులో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి గల్లంతు కేవలం హీరోలే కాదు, మేమూ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టగలం: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు! ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు! మలయాళ చిత్రసీమలో నాలుగు దశాబ్దాల ప్రయాణం.. ప్రముఖ మేకప్ లెజెండ్ పట్టణం రషీద్ ఆసక్తికర విశేషాలు! ఎన్నికలు కు సర్వం సిద్ధం 77 పోలింగ్ కేంద్రాలకు మునగాకు మరియు మునక్కాయల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. పోషకాల ఖజానా! అల్లు అరవింద్‌తో సినిమాపై నటి జయసుధ సరదా వ్యాఖ్యలు.. ఆసక్తికర టైటిల్ వెల్లడి!

పోలింగ్కు సర్వం సిద్ధం

Select Suryaa Now
పోలింగ్కు సర్వం సిద్ధం

 

డుంబ్రిగుడ, అక్టోబర్ 04, మేజర్ న్యూస్:మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి రహీమ్ తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న 14 స్థానాలకు గానూ 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి కేంద్రానికి ఆరుగురు చొప్పున సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవలకుగానూ మరో 20 మంది సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచినట్లు వెల్లడించారు.
నేడు జరగనున్న పోలింగ్ సరళిపై గంటగంటకూ సమాచారాన్ని సేకరించడానికి మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌ను ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.