BREAKING
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...! బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూకుడు! సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం మరోసారి సింగర్‌గా మారిన బాలకృష్ణ.. 'దాదా ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్! వివాదాల నడుమ కమల్‌హాసన్ కొత్త సినిమా టైటిల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి 'సండియర్' చర్చ! తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా.. వరుస ఆఫర్లతో దూకుడు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సూర్య 'సీన్' సినిమా.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ చిత్రం! ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం!

పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Select Suryaa Now
పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం


-సర్పంచుల రిజర్వేషన్స్ ఖరారు 
ఆమదాలవలస, నవంబర్ 11, మేజర్ న్యూస్ 
ఆమదాలవలస మండలంలో 30 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.పంచాయతీల కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ముందుకు రావడం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆమదాలవలస మండలంలో 30 పంచాయతీలు ఉన్నాయి. 
ఆయా పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ అధికారులు గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్కివరం (అన్ రిజర్వడు) అక్కులపేట(ఎస్సీ) బెలమాం (అన్ రిజర్వుడు ఉమెన్) బొబ్బిలి పేట (బీసీ ఉమెన్) చీమలవలస 
(అన్ రిజర్వడు ఉమెన్) చింతల పేట (బిసి) చిట్టివలస (బిసి) దూసి (అన్ రిజర్వుడు)
ఆర్ అండ్ ఆర్ కాలనీ (అన్ రిజర్వుడ్ ఉమెన్) గరిమెళ్ళ కొత్తవలస (బీసీ మహిళ) 
కెమునగవలస(అన్ రిజర్వుడు) కలివరం (బిసి)
కనుగులవలస(అన్ రిజర్వుడ్ ఉమెన్) కటియాచార్యుల పేట (బీసీ ఉమెన్) కొల్లివలస (అన్ రిజర్వుడ్ ఉమెన్) కొరపాం (బీసీ) కొర్లకోట (అన్ రిజర్వుడ్ ఉమెన్) కొత్తవలస (అన్ రిజర్వుడ్) నెల్లిపర్తి (అన్ రిజర్వుడు) నిమ్మతొర్లాడ (అన్ రిజర్వుడు)రామచంద్రాపురం 
(అన్ రిజర్వుడు) శ్రీనివాస చార్యులపేట (అన్ రిజర్వుడ్ ఉమెన్) సైలాడ (బీసీ ఉమెన్) జొన్నవలస (బీసీ ఉమెన్) తోటాడ (బీసీ ఉమెన్) తొగరాం (ఎస్సీ) తురక పేట (బిసి) వంజంగి (అన్ రిజర్వుడ్ ఉమెన్) వంజంగి పేట (బిసి)
వెదుళ్లువలస (ఎస్సీ ఉమెన్)
రిజర్వేషన్లు ఖరారు ఖరారు కావడంతో అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. మండలంలో 30 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు 272 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 29వ తేదీన ఎన్నికల నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.