BREAKING
గుట్టగూడెంలో వంకా వీరస్వామి, దుబ్బ బోడప్పల వర్ధంతి సభలు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం : శాంతియుతంగా నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత : అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి ఒంగోలు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు న్యుమోనియా నివారణకు ఎస్ ఎ ఎ ఎన్ ఎస్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం.............జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్. *కార్తీకమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మధిర డిపో నుంచి ప్రత్యేక బస్సులు* మౌలిక వసతుల కల్పనతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారిన తిరుమల టీ స్టాల్ జానపాడు రోడ్డులో రోడ్డుపైనే వాహనాలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో గల తిరుమల టీ స్టాల్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. రాత్రి సమయంలో ఈ టీ స్టాల్ వద్ద వచ్చే వినియోగదారులు ఫీజులు చెల్లించాలని వేధింపులు పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది.. ‘ఈఎన్ఈ రిపీట్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ విశేషాలు! రాష్ట్రంలో రెండో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కియా ఒప్పందం : రూ.18,811 వేల కోట్ల పెట్టుబడి, మరో 12 వేల మందికి ఉద్యోగావకాశాలు భోగాపురం ఎంపీపీ పీఠంపై మళ్లీ ఉత్కంఠ! అయ్యప్ప దీక్ష పవిత్రమైనది లిటిల్ హార్ట్స్ కంటే పెద్ద విజయం సాధించాలి.. ‘DNK’ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరో శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలి :మున్సిపల్ కమీషనర్

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆర్వోలను నియామకము

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆర్వోలను నియామకము

వింజమూరు, మేజర్ న్యూస్  :  వింజమూరు మండలంలో ఈనెల 26వ తేదీన జరిగే గ్రామ పంచాయతీల 2026 సాధారణ ఎన్నికల నిర్వహణకు గ్రామపంచాయతీలకు స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారులను నియమించారు చాకలి కొండ కాటేపల్లి రావిపాడు జనార్ధనపురం పంచాయతీలకు ఐ రామ్మోహన్రావు వింజమూరుకు వై మాల్యాద్రి బుక్కాపురం ఏ కిస్తీపురం పంచాయతీకి ఎం రమేష్ బాబు గుండె మడకల శంఖవరం నల్లగొండ పంచాయతీలకు వివి రమణ ఊటుకూరు నందిగుంటపంచాయతీలకు యు మాలకొండయ్య రిజర్వుడ్ ఆర్వోలుగా నాయబ్ రసూల్ లను జిల్లా ఉన్నతాధికారులునియమించినట్లు ఎంపీడీవోకే శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడం నామినేషన్లను స్వీకరించడం నామినేషన్ల పరిశీలన పోటీ చేయు అభ్యర్థుల జాబితా ఖరారు చేయుట మరియు గుర్తుల కేటాయింపు చేయడం జరుగుతుందని తెలిపారు.