BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

పెంటలో కథల అనువాద పోటీలు

Select Suryaa Now
పెంటలో కథల అనువాద పోటీలు

 

* పాల్గొన్న విద్యార్థులు

బొబ్బిలి, సెప్టెంబర్ 30: మేజర్ న్యూస్:

ప్రపంచ అనువాద దినోత్సవం సందర్భంగా బుధవారం బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు విద్యార్థులకు రాష్ట్ర ఆంగ్ల భాషోపాధ్యాయుల అధ్యక్షుడు ( డెల్టా)  మింది విజయ మోహన్ రావు ఆధ్వర్యంలో  కథల అనువాద పోటీలు నిర్వహించారు. 
ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల భాష ఉపన్యాసకులు  యం.రామారావు, హిందీ ఉపన్యాసకులు  యం. చిన సత్యం  మాట్లాడుతూ "వివిధ భాషల మధ్య వారధిగా నిలుస్తున్న అనువాదకులు, అనువాద రంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం దీని ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.
సంస్కృతుల అనుసంధానం వల్ల  సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు.
డెల్టా అధ్యక్షుడు విజయ మోహన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ  సాహిత్య వ్యాప్తికి, అంతర్జాతీయ సంబంధాలకు, భాషల పరిరక్షణకు ప్రపంచ స్థాయిలో అనువాదాల రచనలు  దోహదం చేస్తాయని అన్నారు. తరువాత విద్యార్థులకు  ఆంగ్ల కథలను  తెలుగు భాషలోకి  అనువదించే పోటీలు నిర్వహించారు. అనంతరం ఉత్తమమైన రచనలను ఎంపిక చేసి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా డెల్టా ఆధ్వర్యంలో తయారుచేసిన ప్రాజెక్ట్ ఇంగ్లీష్ 400 కథల పుస్తకాలను పాఠశాల గ్రంధాలయానికి విజయ మోహన రావు అందించారు.