BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

పలు గ్రామాలలో "" ఇంటింటికి మన్యం పోలీస్ """

Select Suryaa Now
పలు గ్రామాలలో   "" ఇంటింటికి మన్యం పోలీస్  """


సీతానగరం సెప్టెంబర్ 30  మేజర్ న్యూస్....
మండలంలోని చినబోగిలి. పెదభోగిలి. అంటి పేట. కాశయ్య పేట గ్రామాలలో పార్వతిపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవ రెడ్డి  పెట్టిన ఇంటింటికి-మన్యం పోలీస్ కార్యక్రమంలో భాగంగా సీతానగరం ఎస్ఐ ఎం హేమలత పరిరక్షణలో ఏఎస్ఐలు లంక శ్రీనివాసరావు. లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అత్యవసర సమయంలో 112 కు కాల్ చేయాలని శక్తి యాప్ లో 11 ఫీచర్స్ గురించి వివరిస్తూ సైబర్ నేరాలు  బారిన పడినప్పుడు  సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్1930 ను సంప్రదించండి గురించి వివరించారు ,  ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడితే డ్రగ్స్ కు సంబంధించి ఫిర్యాదు కోసం 1972, ప్రజలకు వివిధ హెల్ప్ లైన్ నెంబర్ లపై  అవగాహన కల్పించారు, మహిళలు చిన్నారులు  తయారు పట్ల అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత హెల్ప్ లైన్  నెంబర్లను వినియోగించుకోవాలని వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, బయటికి వచ్చేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని చెప్పడం జరిగింది. అనంతరం హెల్ప్ లైన్ కు సంబంధించిన స్టిక్కర్లను ప్రతి ఇంటికి వాటి యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ అంటించడం జరిగింది,ఈ కార్యక్రమంలో  కానిస్టేబుల్ లు తిరుపతి. సంపత్ .స్థానికుల గ్రామస్తులతో పాటు ప్రజాప్రతినిధులు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.