BREAKING
జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఐక్యకార్యాచరణ : మెగా కుటుంబానికి అండగా నిలుస్తున్న మదనపల్లె ప్రముఖులు : పార్టీ అభివృద్ధితోపాటు కూటమి బలోపేతానికి కృషిచేస్తామని వెల్లడి డ్రాప్స్ లేకుండా కృషి చేయండి --- విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ చింతాల వెంకట్రావు అంగన్వాడీలను కనికరించని ప్రభుత్వం --అమలుకు నోచుకోని హామీలు మదనపల్లి న్యూ తాజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం : యజమాని పఠాన్ ఖాదర్ ఖాన్‌కు యోగేశ్వర్ బాబు పరామర్శ సూదివారిపాలెంలో నేత్రదానం అల్లూరు నగర పంచాయతీ రద్దు అయ్యేంత వరకు పోరాటం: దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్. మల్లి మృతుల కర్మకాండలకు నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి 80,000ఆర్థిక సాయం బాలల్లో న్యుమోనియా నివారణకు ప్రత్యేక కార్యక్రమం అధ్యక్ష ఎన్నికల రేసులో...రిపబ్లికన్ల వైపు వాన్స్, రూబియో.. డెమోక్రాట్ల వైపు అసోఫ్, బటిగిగ్ ముందంజ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి : వైద్యులకు ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ఆదేశం సర్పంచ్ ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సమయాత్తం కావాలి.. పోర్డ్ డైరెక్టర్ జల్లా లలితమ్మను వరించిన మాతృ సవనం పురస్కారం : త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిచే ప్రదానం మిట్స్‌ వర్శిటీలో ముగిసిన ఆన్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ : పాల్గొన్న ఎన్‌ఐటీ,ఐఐఎస్సీ,ఐఐటీ ప్రముఖులు సముద్రంలో చిక్కుకున్న చమురు ట్యాంకర్ పరిస్థితిపై నిఘా పెట్టిన ప్రభుత్వ వర్గాలు మనవరాలి ప్రాణాల కోసం ప్రాణత్యాగం.. బైతరణి నదిలో అవ్వ,తాతలు జలసమాధి

పలమనేరు గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు పలు విజ్ఞాన కార్యక్రమాలు

Select Suryaa Now
పలమనేరు గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు పలు విజ్ఞాన కార్యక్రమాలు

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు శాఖా గ్రంథాలయంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి హేమకుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 14న బాలల దినోత్సవంతో కార్యక్రమాలుబీ ప్రారంభమవుతాయి. 15న పుస్తక ప్రదర్శన, 16న ప్రముఖుల జీవిత చరిత్రలపై ఉపన్యాసాలు, 17న విద్యార్థులతో సదస్సులు నిర్వహించనున్నారు. 18న వివిధ అంశాలపై వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు, 19న మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేపట్టనున్నారు. 20న వారోత్సవాల ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.ఈ కార్యక్రమాల్లో పలమనేరు పరిసర ప్రాంతాల పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని హేమకుమార్ కోరారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలుసుకోవడంతో పాటు పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్నిబీ పెంపొందించుకోవాలని సూచించారు.

 

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్