BREAKING
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఇమ్మానియేల్ రాజ్ బాక్సాఫీస్ వద్ద నాని ప్యారడైజ్ సంచలనం.. ఆరో రోజులోనే వంద కోట్ల క్లబ్‌లో అడుగు  పెండింగ్ దరఖాస్తులను 10 రోజుల్లో పూర్తి చేయాలి సంజీవిని సంస్థకు స్ట్రెచర్ వితరణ సూరి మండడి చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత.. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు ఘనంగా అంగన్వాడి ఉత్సవాలు అరుణాచల్ ప్రదేశ్‌లో విధి నిర్వహణలో ఆర్మీ జవాన్ మృతి ఉరవకొండలో ప్రజాదర్బార్.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి పయ్యావుల కేశవ్ జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ కొనసాగింపు..ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కీలక నిర్ణయం.. ఉరవకొండలో నూతన పాఠశాల కమిటీల చైర్మన్లు, సభ్యులతో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కౌన్సిలర్ కొ క్కిరాల దీప్తి రాకేష్ రావు అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల ఆరోపణలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పంపిణీలో అవకతవకలు జరిగితే సంబంధిత కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు. మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరించండి ఆర్ డి ఓ కు వైఎస్ఆర్సిపి నేతలు వినతి ఫహద్ ఫాజిల్ వ్యాఖ్యలపై ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చ.. భార్య నజ్రియా వయసుపై వివాదం

పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులు ఘన సన్మానం

Select Suryaa Now
పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులు ఘన సన్మానం

పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం – ఆత్మీయ వీడ్కోలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ  డి. నరసింహ కిషోర్ సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన ఏ.శివాజీ, సబ్ ఇన్‌స్పెక్టర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 2. శ్రీ టి.సత్యనారాయణ, సబ్ ఇన్‌స్పెక్టర్, వన్ టౌన్ సి.సి.ఎస్, పోలీస్ స్టేషన్,  ఎమ్.నాగమునీంద్రరావు రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏ.ఆర్) కు శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.అనంతరం ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ పోలీస్ శాఖకు వీరు అందించిన విలువైన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.  పదవీ విరమణ అనంతరం వారి  భవిష్యత్ జీవితాన్ని చక్కగా ప్రణాళిక చేసుకుంటూ ఆరోగ్యకరమైన మరియు ఆర్దికంగా సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ, వారికి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.పదవీ విరమణ అనంతరం కూడా వారికి ఏవైనా వ్యక్తిగత లేదా శాఖాపరమైన సమస్యలు ఎదురైనా, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పాటిల్ దేవరాజ్ మనీష్, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి  బి.రామకృష్ణ ,ట్రాఫిక్ డిఎస్పి  వై.శ్రీకాంత్ ఎన్‌డీపీఎస్ ఇన్స్పెక్టర్  వై. రాంబాబు, ఆర్ఐ (అడ్మిన్) జి.త్రినాధ రావు  ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.