పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ.
ఓడి చెరువు మండలంలోని కొండకమర్ల గ్రామంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు తెలుగుదేశం నాయకులు ఆంజనేయులు సాయిరాం దసరా పండుగను పురస్కరించుకొని ఆడవారికి, మగవారికి దుస్తులు అందజేశారు. గ్రామం పరిశుభ్రంగా ఉండడానికి వీరి సేవ చాలా ఉపయోగమని ఈ చిన్నపాటి సహకారం అందించినట్లు తెలిపారు. ఆయనతోపాటు పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.