BREAKING
ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ

ఊపందుకున్న కూటమి నేతల ప్రచారం

Select Suryaa Now
ఊపందుకున్న కూటమి నేతల ప్రచారం

ఊపందుకున్న కూటమి నేతల ప్రచారం
మాచర్ల మేజర్ న్యూస్: మాచర్ల పట్టణంలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యనుముల సుష్మ కేశవరెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులు, సీనియర్ ఓటమి నాయకులు మాచర్ల లోని పలు వార్డులలో విస్తృతంగా  పర్యటించారు. ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి సుష్మ కేశవరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో 260 కోట్ల నిధులు తీసుకొచ్చి చూపారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు సాగాలంటే కూటమి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాబోవు రెండు సంవత్సరాలలో మాచర్ల పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది అని  ఈ సందర్భంగా ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.