BREAKING
తిరుపతి రూరల్ వైస్ ఎంపీపీ గా రావిళ్ళ సురేంద్ర నాయుడు దక్షిణాఫ్రికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేటు యథాతథం.. ద్రవ్యోల్బణ నియంత్రణపై దృష్టి సారించిన ఆర్బీ! నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని కలిసిన నూతన ఎంపీటీసీ సభ్యులు అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం కొత్త దరఖాస్తులు స్వల్పంగా పెరుగుదల.. కార్మిక మార్కెట్‌పై ఫెడ్ నిఘా! జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రూ.28 లక్షలతో అత్యాధునిక వసతులతో కూడిన స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధులతో ఆస్పిరేషనల్ పింక్ టాయిలెట్స్- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఐరోపాలో విద్యుత్‌ వ్యయాలు పెరిగితే కృత్రిమ మేధ పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు మళ్లే ప్రమాదం.. సాంకేతిక వర్గాల హెచ్చరిక! తిరుపతి రూరల్ ఎంపీపీగా కత్తి కళ్యాణి సుధాకర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ స్టార్ హీరో ఇంట్లో భోజనం.. చిరంజీవిపై నాజర్ ఆసక్తికర వ్యాఖ్యలు! రష్యా నుంచి ఇంధన దిగుమతులను తిరిగి ప్రారంభించేందుకు ఐరోపా ఆసక్తి చూపడం లేదన్న అమెరికా మంత్రి.. ఇంధన దౌత్యంలో కీలక వ్యాఖ్యలు! ఎమ్మెల్యే బుడ్డాకు దమ్ముంటే పోటీ చేసి గెలవాలి - గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా- మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మహిళల హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన పోషకాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలివే! ఏడు నెలల గరిష్ఠానికి రూపాయి.. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో కరెన్సీ మార్కెట్లో జోరు! ఐపీఎల్ 2027లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు.. రేసులో ఉన్న ముగ్గురు స్టార్లు వీరే! ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని కలిసిన నూతన ఎంపీటీసీ సభ్యులు

Select Suryaa Now
నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని కలిసిన నూతన ఎంపీటీసీ సభ్యులు

సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల మండలం మిట్నాల మరియు భీమవరం గ్రామాల ఎంపీటీసీ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన పరదేశి నాగ చిన్నమ్మ (మిట్నాల), ఔక్ నాగేశ్వరి (భీమవరం) గార్లు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం వారు నేరుగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసి, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన పరదేశి నాగ చిన్నమ్మ, ఔక్ నాగేశ్వరి గార్లను ఎన్ఎండి ఫిరోజ్ ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను మరింత పెంచేలా పనిచేయాలని ఆయన వారికి సూచించారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*