నిబద్దత కలిగిన నేత శివయ్య..! -సర్వేపల్లి ఎమ్మెల్యే "సోమిరెడ్డి"..!!
తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్ :
తోటపల్లిగూడూరు మండలం ఇ స్కపాలెం గ్రామానికి చెందిన తె లుగుదేశం పార్టీ సీనియర్ నాయ కులు, మాజీ సర్పంచ్ ఇంగిలేల శివయ్య (55) అనారోగ్యంతో ఈ నెల 18వ తేదీన మృతి చెందా రు. ఈ మేరకు గురువారం శివ య్య పార్థివ దేహాన్ని సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ నిబద్ధత కలిగిన నేత శివ య్య అని పేర్కొన్నారు. శివయ్య మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని సోమిరెడ్డి తెలిపారు. నిబ ద్ధత కలిగిన నేతను కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. శి వయ్య ప్రజలకు అన్నివేళలా అం దుబాటులో ఉంటూ ప్రజా సమ స్యలపై తక్షణమే స్పందించేవార ని తెలిపారు. శివయ్యతో తనకు, తమ కుటుంబానికి ఉన్న దశాబ్దా ల అనుబంధాన్ని ఈ సందర్బం గా చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేసు కున్నారు. తెలుగుదేశం పార్టీ కో సం అంకిత భావంతో పనిచేశార ని, సర్పంచ్ గాను ఎనలేని సేవ లు అందించారని సోమిరెడ్డి కొని యాడారు. నిజాయితీతో పని చే సిన శివయ్య సేవలు చిరస్మరణీ యమని చంద్రమోహన్ రెడ్డి పే ర్కొన్నారు. శివయ్య మృతి పట్ల సోమిరెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకున్నా రు. దీనికి ముందు శివయ్య భౌతి క ఖాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శి వయ్య కుటుంబ సభ్యులకు ప్ర గాఢ సానుభూతి తెలిపారు. శివ య్య భౌతిక ఖాయానికి ప్రజలు కన్నీటి వీడ్కోలు చెప్పారు. అం త్యక్రియలలో రాజకీయ పార్టీ ల కు అతీతంగా నాయకులు, స్నే హితులు, సన్నిహితులు టీడీపీ కన్వీనర్ కొణతం రఘుబాబు, మాజీ జెడ్పిటిసీ కావల్ రెడ్డి రవీం ద్ర రెడ్డి, అనం మహేష్ రెడ్డి, మ న్నెం జితేంద్ర గౌడ్, ముత్యాలు శ్రీ నివాసులు, మన్నెం మధు, న్యా యవాది ఊటుకూరు అవినాష్, ఇంగిలేల వెంకట చైతన్య కుమా ర్, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొ న్నారు.