BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

నీతి నిజాయిలతో పని చేసిన వారికీ గుర్తింపు

Select Suryaa Now
నీతి నిజాయిలతో పని చేసిన వారికీ గుర్తింపు

ఇరగవరం మేజర్ న్యూస్ :నీతి నిజాయితీలతో పనిచేసినవారికి విశిష్ట గుర్తింపు లభిస్తుందని ఇరగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యధికారి డా.క్రాంతి రెడ్డి అన్నారు బుధవారం పి హెచ్ సిలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ చేబ్రోలు శ్రీనివాసరావు పదవి విరమణ సభ తణుకు ఎన్.జి.జి.ఓ హోమ్ లో ఏర్పాటు చేసిన పదవి విరమణ సభలో అయన పాల్గొని మాట్లాడారు. అనంతరం శ్రీనివాసరావుని ఘనంగా సన్మానించారు. ఇప్పటివరకు ఉద్యోగ భాద్యతల్లో ఉన్న అయన మిగిలిన కాలాన్ని సుఖ సంతోషలతో, ఆయురారోగ్యాలతో గడపాలని అయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో డా.మౌనిక, సి.హెచ్.ఓ.ఖాన్ సాహెబ్, పి.హెచ్.ఎన్.రాణి,మంగతయారు,ప్రసాద్, ఇతర ఆరోగ్య కార్యకర్తలు, ఏ.ఎన్.ఎమ్, ఎమ్.ఎల్.హెచ్.పిలు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

 ఇరగవరం రిపోర్టర్ -దొరబాబు