BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

నేడు వైసిపి విస్తృతస్థాయి సమావేశం

Select Suryaa Now
నేడు వైసిపి విస్తృతస్థాయి సమావేశం

కుక్కునూరు.సూర్య న్యూస్ : మండల కేంద్రంలోని చర్చి హాస్టల్ ప్రాంగణంలో వైయస్సార్సీపి మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు వైసిపి మండల అధ్యక్షుడు రాజేష్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హాజరవుతారని మరియు ఐదు సంవత్సరాలు పదవి పూర్తి చేసుకున్న స్థానిక ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసి వారికి ఘనంగా సన్మానించడం జరుగుతుందని మరియు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు మధ్య సమన్వయం పెంపొందించడానికి భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అందుకు మండల వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయగలరని వారు ఒక ప్రకటనలో తెలియజేశారు

 రిపోర్టర్ రమేష్ కుకునూరు ఏలూరు జిల్లా