BREAKING
యాదవ ప్రముఖులకు, వివాహ ఆహ్వాన పత్రికలు అందించిన చిత్తారు సింహాద్రి యాదవ్ మేకల మల్లిబాబు యాదవ్ --ప్రముఖులు తలసాని, బీర్ల ఐలయ్య,నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ లను ఆహ్వానించిన సింహాద్రి యాదవ్, మేకల మల్లిబాబు యాదవ్ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి.. - అడిషనల్ డీఆర్డీఓ మల్లేశం స్వర్ణగిరి కాలనీలో సెప్టిక్ ట్యాంక్ స్థలానికీ ఎసరు.. అధికారుల పర్యవేక్షణ ఏది..? కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి విజేతలకు శుభాకాంక్షలు... అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లోళ్ల అమరేందర్ రెడ్డి పొగాకుకు దూరంగా ఉండాలి గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి ​ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల తాగునీటి కష్టాలకు చెక్.. నూతన బోర్‌వెల్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ​సింహగిరిపై భక్తులకు సాంప్రదాయ దుస్తుల నియమావళి తప్పనిసరి * ఇఓ జల్లేపల్లి వెంకట్రావు * నిఘా నీడలో ఓట్ల లెక్కింపు. ఏర్పాట్లు పూర్తి. ఆర్ ఓ వెంకటరెడ్డి కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగండి ---ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే శ్రీనివాస్ శ్రీ మూలస్థానేశ్వరాలయంలో ప్రదోషకాల పూజ

నేడే తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

Select Suryaa Now
నేడే తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

కొత్తవలస, సూర్య :  ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నేడుశనివారం శృంగవరపుకోట పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఎంతో ఉత్సాహంగా సాగిన రాజకీయ పోరుకు నేడు ఫలితం వెలువడనుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అభ్యర్థులు, వారి అనుచరుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమ అభ్యర్థి విజయం సాధిస్తారనే ఆశతో అనుచరులు లెక్కలు వేసుకుంటూ ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. నేటి ఓట్ల లెక్కింపుతో ఎవరి అంచనాలు నిజమవుతాయో, ఎవరి ఆశలు నెరవేరుతాయో తేలిపోనుంది.